గ్లోబల్ ఫోటో వాక్ లో పాల్గొననున్న ఒమన్
- September 16, 2016
మస్క్యాట్: తొలిసారిగా ఓమానీయులు 4 వ వార్షిక గ్లోబల్ ఫోటో వాక్ లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 17వ తేదీ (నేడు) షాట్టి అల్ క్ర్మ్ వద్ద 500 పిఎక్స్ రెడ్ బుల్ ఫోటోగ్రఫి గ్లోబల్ ఫోటోవాక్ కు సుల్తానేట్ లో ఫోటోగ్రాఫర్స్ పాల్గొనేందుకు మొట్టమొదటిగా ఆహ్వానించబడ్డారు.ఫోటో వాక్ ఓమానీయుల నమోదు కొరకు ఇక్కడ ఒకసారి చుడండి. ఈ ఏడాది మరింత అద్భుతంగా 500 పిఎక్స్ రెడ్ బుల్ ఫోటోగ్రఫి గ్లోబల్ ఫోటో వాక్ ఉంటుంది. ప్రపంచంలోనే గొప్ప పార్టీలు జరుపుకొనే స్థాయిలో సెప్టెంబర్ 28 వ తేదీ 2016 న చికాగోలో ఆర్ట్ ఇన్స్టిట్యూట్ వద్ద రెడ్ బుల్ ఇల్లుమే విజేతలు అవార్డ్స్ వేడుకకు ఇద్దరు కోసం ప్రయాణం గెలుచుకునే అవకాశం ఉందని ఒక ప్రతినిధి వివరించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







