అధికారంలోకి వస్తే విమోచన దినం జరుపుతామని అనలేదు : నాయిని
- September 16, 2016
అధికారంలోకి వస్తే విమోచన దినం జరుపుతామని అనలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను హోంమంత్రి ఎగురువేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమోచన దినాన్ని జరపాలనేది బీజేపీ డిమాండ్ అని అయితే భారత్‌లో విలీనమవుతామని వల్లభాయ్‌పటేల్‌కు ఆనాడు నిజాం చెప్పారని గుర్తు చేశారు. మతసామరస్యం, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కేసీఆర్ పాలన కొనసాగుతుందని తెలిపారు.రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టిన రోజు ఇది అని హోంమంత్రి నాయిని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







