రాజనాధ్ సింగ్ తో భేటీ అయిన అశోక్ గజపతి రాజు
- September 17, 2016
తిరుపతిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపడానికి హోం శాఖ అనుమతులు ఇవ్వాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు కోరారు. శుక్రవారం నాడు హోం శాఖ కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. తిరుమల నో ఫ్లయింగ్ జోన్‌పై కూడా చర్చించినట్లు సమాచారం. తిరుపతి నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపించాలనుకుంటున్న నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్, చెకింగ్ పాయింట్స్ తదితర ఏర్పాటు చేయాల్సి ఉంటుందని హోం మంత్రికి గజపతి రాజు వివరించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







