హీరోగా నరేష్ తనయుడు చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల
- September 17, 2016
నటుడు నరేష్ తనయుడు నవీన్‌ను హీరోగా పరిచయం చేస్తున్న 'నందిని నర్సింగ్ హోమ్ (ఇక్కడ అందరు క్షేమం)' చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది. హైదరాబాద్‌లోని కృష్ణ నివాసంలో ఈ ఫస్ట్‌లుక్‌ను విడుదలను విడుదల చేశారు. కృష్ణ, విజయనిర్మల, నరేష్‌తోపాటు చిత్ర బృందం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పి.వి. గిరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిత్య కథానాయికగా నటిస్తున్నారు. జి. రాధా కిషోర్, భిక్షమయ్య సంగం ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విజయ్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. శ్రావ్య, షకలక శంకర్, సప్తగిరి, వెన్నెలకిశోర్, తమిళ్ జయప్రకాశ్, మాధవి తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







