అల్ జస్రా ప్రాజెక్ట్ తొలి ఫేస్ పూర్తి
- September 17, 2016
మనామా: వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్టర్ ఇస్సామ్ ఖలాఫ్, అల్ జనాబియా రోడ్ నుంచి మనామా మీదుగా వెళ్ళే అల్ జస్రా ఇన్‌స్పెక్షన్ ప్రాజెక్ట్‌లోని కొత్త ర్యాంప్‌ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అల్ జనాబియా రోడ్‌పై ట్రాఫిక్ చాలా వరకు తగ్గుతుందని ఆయన చెప్పారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో 400 కెవి పవర్ గ్రిడ్‌కి ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. పేవింగ్ సైడ్ వాక్స్, న్యూ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు, వార్నింగ్ సైన్స్, లైట్స్, అవసరమైన భద్రతా చర్యల్ని ఇంటర్‌సెక్షన్ల వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారాయన. అల్ జనాబియా రోడ్ ఇరువైపులా రెండేసి రోడ్ల నుంచి మూడేసి రోడ్ లైన్ల వరకు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







