యువరాణి మరణ విషయమై రాయల్ కోర్ట్ ప్రకటన

- September 17, 2016 , by Maagulf
యువరాణి మరణ విషయమై రాయల్ కోర్ట్  ప్రకటన

జెడ్డ:రాయల్ కోర్ట్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం యువరాణి  నోఫ్  బిన్తె బాడెర్ బిన్ అబ్దుల్ అజిజ్ అల్ సౌద్ మరణించినట్లు ప్రకటించింది. ఆమె అంత్యక్రియ ప్రార్థనలు ఆదివారం రియాద్ లోని  ఇమామ్ తుర్కీ  బిన్ అబ్దుల్లాహ్ మసీదు వద్ద  అస్ర్ ప్రార్థన మరణించిన యువరాణి కోసం చేయబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com