పాడైన రోడ్ల మరమ్మతుపై ప్రత్యేక దృష్టి సారించాలి: కేటీఆర్..
- September 17, 2016
వర్షాల నేపథ్యంలో పాడైన రోడ్ల మరమ్మతుపై ప్రత్యేక దృష్టి సారించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి కేటీఆర్ జీహెచ్ ఎంసీ అధికారులను ఆదేశించారు. రహదారుల పరిస్థితి మెరుగయ్యే వరకు మరోపనికి అంతగా ప్రాధాన్యం ఇవ్వ కపోయినా ఫర్వాలేదన్నారు. వర్షంపడినా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేలా మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయు ద్దీన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి, అధికారులు, ఉద్యోగులు చేసిన కృషిని మంత్రి అభింనందించారు. మనం ఎన్ని మంచిపనులు చేసినా.. రోడ్లు బాగా లేకుంటే వృథానే అని దీనినిదృష్టిలో ఉంచుకొని, అధ్వా నంగా మారినరోడ్లను ప్రాధాన్య క్రమంలో బాగు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..







