అమెరికాలోని మాన్ హటన్ నగరంలో భారీ పేలుడు..
- September 17, 2016
అమెరికాలోని మాన్ హటన్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో చెత్తకుండీలో విస్ఫోటనం సంభవించడంతో దాదాపు 25మంది గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో పేలుడు సంభవించింది. పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోని తీసుకున్నారు.
పేలుడు సంభవించిన ప్రాంతలోని చుట్టుపక్కల షాపులు, రెస్టారెంట్లను మూసివేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించించనట్లు చెప్పారు. న్యూజెర్సీలో పైప్ లైన్ పేలుడు జరిగిన కొద్ది గంటల్లో మాన్ హటన్ లో పేలుడు సంభవించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







