షార్జాలో మీటర్లని అక్రమంగా సవరించిన 12 మంది పాకిస్థాన్ డ్రైవర్ల పట్టివేత
- September 18, 2016
తాడిచెట్టు ఎందుకు ఎక్కువంటే ..దూడ గడ్డి కోసమని వెనుక ఎవరో టకీ మని సమాధానం చెప్పినట్లు...టాక్సీ మీటర్ల ట్యంపేరింగ్ ఎందుకు చేసేరని పాకిస్థాన్ డ్రైవర్ లను పోలీసులు ప్రశ్నిస్తుంటే, వారు వింత వింత కారణాలు చెబుతున్నారు.. షార్జా పోలీస్ ట్రస్ట్ నిధుల దుర్వినియోగ ఉల్లంఘన ఆరోపణలపై 12 మంది టాక్సీ డ్రైవర్లు అరెస్టు చేశారు. పాకిస్తాన్ నుండి వచ్చిన ఈ డ్రైవర్లు అందరూ 20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మధ్య వయస్కులే కావడం విశేషం. వీరు తమ టాక్సీలలో ఉన్న మీటర్లను అక్రమంగా సవరిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు షార్జా ఆర్.టి.ఎ వివరించింది.
ప్రజా సంబంధాల అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న టాక్సీ డ్రైవర్లు మీటర్ ను కలిపే ఒక తీగని తొలగించి ఆ అక్రమ మీటర్ల దిద్దుబాటు ద్వారా 300,000 డి హెచ్ డబ్బుని దుర్వినియోగం చేసినట్లు షార్జా ఆర్.టి.ఎ ఒక కార్ఖానా లోనికి ఈ కార్లని తీసుకొని వాసిట్ పోలీస్ స్టేషన్ లోని పోలీసులకు ఒక నివేదిక సమర్పించింది. ఈ మధ్యకాలంలో ఆయా డ్రైవర్లకు చెందిన పాస్‌పోర్ట్ లను ముందస్తు జాగ్రత్త చర్యగా స్వాధీనం చేసుకొంది. పోలీసుల నేరవిచారణ సమయంలో పది మంది టాక్సీ డ్రైవర్లు తమ నేరం అంగీకరించాడు కానీ తాము ఎంత డబ్బు దుర్వినియోగపర్చేమో తెలియదని చెప్పారు. మిగిలిన మరో ఇద్దరు డ్రైవర్లు తమపై చేసిన ఆరోపణని ఖండించారు. తాను 24,000 డి హెచ్‌లను అపహరించినట్లు 24 ఏళ్ళ వయస్సు ఉన్న ఒక డ్రైవర్ అంగీకరించాడు తాను , ఒకటి, తనకు నడుం నొప్పి బాధ ఉందని, తక్కువ ఆదాయం ఉండటంతో అందుకే అల్ ఐన్ వెళ్ళి వచ్చింది అన్నారు. అందుకే తగినంత ప్రయాణాలకు సిద్ధం కాలేదని తెలిపాడు. మరో డ్రైవర్, ఏ జెడ్ తన టాక్సీ మీటరు ఆగిపోయినట్లు అంగీకరించాడు. "నేను మీటర్ ని 22 సార్లు కంటే ఎక్కువ మార్లు ఆగిపోయిందని ఆ విధంగా కూడబెట్టిన డబ్బుతో ట్రాఫిక్ ఉల్లంఘనలని చెల్లించడానికి ఉపయోగించేవాడినని చెప్పారు. మరో డ్రైవర్ మాట్లాడుతూ తన టాక్సీని 29 సార్లు పైగా మీటర్ ఆపినట్లు ఆ డబ్బుని పెట్రోల్ చెల్లించడానికి ఉపయో గించినట్లు తెలిపాడు
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







