రెక్కలు
- April 15, 2015
బాల్యంలో ప్రతి వ్యక్తి
తల్లితండ్రులను తన
రెక్కలు అనుకుంటాడు
యవ్వనంలోకి రాగానే
తనకు స్వంతంగా
రెక్కలు వచ్చాయని అనుకుంటాడు
భార్య పిల్లలు ఉద్యోగం సద్యోగం
ఏర్పడ్డాక
చిన్ననాటి రెక్కల్ని విరిచేసి
పిల్లలకు రెక్కలు
ఇచ్చాననుకుంటాడు
కానీ ఆ పిల్లలు
పెద్దలై తమ రెక్కలు
బలమైనవని గట్టిగా నమ్మి
ఇతగాడి రెక్కలను
విసిరి అవతల వేస్తారు
రెక్కలు ఎలా విలువలనీ
కోల్పొయాయో
మనిషి తెలుసుకుంటే
తన తప్పును
దిద్దుకుంటాడు
---- డా|| మాదిరాజు రామలింగేశ్వర రావు
తాజా వార్తలు
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్‌లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్‌కు నష్టం







