ఈద్ సమయంలో అల్ అరీం పార్క్ కు 12,676 మంది సందర్శన
- September 19, 2016
మనామా : అల్ అరీం మృగజీవన ఉద్యానవనంకు మరియు రిజర్వు ప్రాంతానికి ఈద్ అల్ అధా సెలవుల సమయంలో 12,676 మంది సందర్శించారు. వీరిలో 5,593 మంది బహ్రెయినీయులు మరియు అరబ్బులు ఇతర దేశాల నుండి పెద్ద సంఖ్యలో ఈ పార్కుకు హాజరయ్యారు. ఈ పార్క్ లో జంతుజాలం వృక్షజాలం మరియు వివిధ జాతులు నేరుగా చూడటంతో పాటు కుటుంబాలతో ఈ పార్కులో హాయిగా గడిపేందుకు ఢోధపడుతుంది. అలాగే పిల్లలు ఆదుకొనేందుకు అనుకూలంగా పలు వినోద క్రీడలకు అనుకూలంగా ఈ వైల్డ్ లైఫ్ పార్క్ రూపొందించబడింది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







