పారాలింపిక్స్ ముగింపు సంబరాలు అంబరాన్ని అంటాయి
- September 19, 2016
: రియోలో జరిగిన పారాలింపిక్స్ ముగింపు సంబరాలు అంబరాన్ని అంటాయి. కళాకారులు చేసిన నృత్యాలు, మిరుమిట్లు గొలిపే లేజర్షోతో మారకానా స్టేడియం హోరెత్తిపోయింది. బాణాసంచా వెలుగుల మధ్య వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. అనంతరం పారాలింపిక్స్ పతాకాన్ని రియో ఆర్గనైజర్ కార్విన్ టోక్యో గవర్నర్ చేతికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన అథ్లెట్లకు, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా పలువురు దివ్యాంగులు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వేడుకల ప్రారంభానికి ముందు శనివారం మృతిచెందిన ఇరాన్ సైక్లిస్ట్ బాహ్మాన్ గొల్బార్నెజాద్కి నివాళులర్పించారు.2020లో పారాలింపిక్స్ జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించనున్నారు
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







