జపాన్ ఉద్యోగమేళా విశాఖలో..
- September 19, 2016
దేశంలోనే తొలిసారిగా విశాఖలో జపాన్ ఉద్యోగమేళాను నిర్వహించనున్నారు. ఏయూలోని జపాన్ ఇన్నోవేషన్ సెంటర్ జపాన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు జాబ్మేళాకు ఏర్పాట్లు చేశారు. అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసి జపాన్లో నైపుణ్య శిక్షణను ప్రభుత్వం ఇవ్వనుంది. శిక్షణ సమయంలో విద్యార్థులకు స్కాలర్షిప్లను సైతం ప్రభుత్వం అందజేయనుంది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







