'తను వచ్చెనంట' చిత్రం పాటలు రిలీజ్..

- September 19, 2016 , by Maagulf
'తను వచ్చెనంట' చిత్రం పాటలు రిలీజ్..

వెంకట్‌ కాచర్ల దర్శకత్వంలో అచ్యుత ఆర్ట్స్‌ పతాకంపై చంద్రశేఖర్‌ ఆజాద్‌ నిర్మిస్తున్న చిత్రం తను వచ్చెనంట. తేజ కాకుమాను, ధన్య బాలకృష్ణన్‌, రష్మి గౌతమ్‌ నటీనటులుగా రూపొందుతున్న ఈ చిత్రం పాటలు విడుదలయ్యాయి. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నద్ధం అవుతుంది. ఈ సినిమాకు రవిచంద్ర సంగీతాన్ని అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com