హైదరాబాద్ లో భూకంపం
- September 19, 2016
హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట, బీరప్ప నగర్, దేవమ్మబస్తీ ప్రాంతాలలో భూమి కంపించింది. పాపిరెడ్డినగర్‌లో 2 సెకన్లపాటు భూప్రకంనలు సంభవించినట్లు అధికారులు తెలియజేశారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో నగరవాసులు భయానికి గురయ్యారు. ఇళ్ల లోనుంచి రోడ్లమీదకు పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టం ఎంతజరిగిందన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయ సిబ్బంది, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇళ్లలో సామాన్లు, ఇళ్ల పైపెచ్చులు కిందపడ్డాయని స్థానికులు మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







