షార్జాలో డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడు ఆన్లైన్ లో అందుబాటు
- September 19, 2016
షార్జ: ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియ మొత్తం షార్జాలో చాలా సులభంగా మారిందని షార్జా పోలీసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని పోందగోరే వాహనదారులు ఇప్పుడు షార్జా ట్రాఫిక్ మరియు లైసెన్సింగ్ విభాగంని నేరుగా సందర్శించమని వారు సూచిస్తున్నారు. సెప్టెంబర్ 18 వ తేదీ నుంచి అమలుకాబడే ఈ కొత్త నియమాలని వాహనదారులు తమ చివరి రహదారి పరీక్ష లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంది. వారి లైసెన్స్ పొందటానికి అంతర్గత మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో www.moi.gov.ae కు లాగాన్ కావాల్సి ఉంది.
వాహనదారులు కొరియర్ ద్వారా వారి డ్రైవర్ యొక్క లైసెన్స్ ని నేరుగా తమ ఇంటికి పొందాలని ఆశిస్స్తారో ఆశిస్తారో వారు ముందుగా చెల్లింపు లావాదేవీలని పూర్తి చేయడం అవసరం.ఈ మార్పుల ఫలితంగా, ట్రాఫిక్ మరియు లైసెన్సింగ్ విభాగం నేరుగా వ్యక్తి నంచి ఏ తరహా చెల్లింపులు స్వీకరించవు. కేవలం స్మార్ట్ అనువర్తనం ఎలక్ట్రానిక్ సంబంధిత విధానాలు పూర్తి చేసే బాధ్యత ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్సులు ఇకపై ఆన్లైన్ లో జారీ చేయబడుతుంది, అదేవిధంగా వాహనదారుడైన వ్యక్తికి అప్పగిస్తారు. కొత్త ఇ-సేవ లైసెన్సుల పొందే ప్రక్రియని ఎంతో సులభం చేసే విధానం ప్రారంభించారని షార్జా పోలీస్ శాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు.అంతర్గత మంత్రిత్వ శాఖ దరఖాస్తుని కూడా మొబైల్ ఫోన్లలో నేరుగా ఇక డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









