మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన వాట్సప్
- September 20, 2016
వాట్సప్ గ్రూపుల్లో ఏదైనా ఒక మెసేజ్‌కి రిప్లై ఇవ్వాలంటే దాన్ని లాంగ్‌ప్రెస్ ఇచ్చి యారోమార్క్తో ఇవ్వడం తెలి సిందే. మరి గ్రూప్‌లో మెసేజ్ పెట్టని వారికి ఏదైనా రిప్లై ఇచ్చేందుకు తాజాగా మరో ఫీచర్‌ను వాట్సప్ అందుబాటులోకి తెచ్చింది. ఏదైనా వాట్సప్ గ్రూప్‌లో ః) టైప్‌చేసి రెండు మూడుసెకన్లు ఆగిన వెంటనే ఆ గ్రూప్‌లో ఉండేసభ్యుల నంబర్లు వరుసగా కనిపిస్తాయి. వాటిలో ఒకటి ఎంపిక చేసుకోవాలి. వెంటనే ఃతోపాటు మన కాంటాక్ట్స్‌లో సేవ్ అయిఉంటే ఆపేరుతో లేదా నంబరుతో అది రిప్లై వెళుతుంది. ఆ సందేశంపై క్లిక్ చేస్తే అది ఎవరి పేరుతో వెళ్లిందో వారి వాట్సప్ ఖాతా నేరుగా ఓపెన్ అవుతుంది.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







