అపెక్స్‌ కౌన్సిల్‌ తొలి సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు..

- September 20, 2016 , by Maagulf
అపెక్స్‌ కౌన్సిల్‌ తొలి సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు..

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడ నుంచి దిల్లీ బయలుదేరారు. కృష్ణా జలాలపై కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో జరిగే కీలకమైన అపెక్స్‌ కౌన్సిల్‌ తొలి సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. అంతకు ముందు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com