ఓ రైలులో సాగే ప్రేమకథ 'రైల్'
- September 21, 2016
ప్రభుసాలమన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం 'తొడరి'. కీర్తిసురేష్ కథానాయిక. తెలుగులో 'రైల్' పేరిట రూపుదిద్దుకుంది. రెండు భాషల్లోనూ గురువారం తెరపైకి రానుంది. సాధారణంగా ప్రభుసాలమన్ సినిమా అంటేనే.. అందమైన ప్రేమకథ.. దాన్ని తలదన్నే ప్రకృతి సోగయం ఉట్టిపడుతుంది. 'మైనా', 'గుమ్కి' చిత్రాలు అలాంటి పేరునే సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు 'తొడరి' కూడా అలాంటి సినిమాగానే ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఓ రైలులో సాగే ప్రేమకథతో దీన్ని రూపొందించారు ప్రభుసాలమన్. ఇమాన్ సంగీతం సమకూర్చారు. తమిళనాడులో 400 పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోందని సమాచారం.ఈ సినిమా కోసం ధనుష్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









