భారత మాజీ కెప్టెన్లందరినీ బీసీసీఐ ఘనంగా సన్మానం..
- September 21, 2016
టీమిండియా చరిత్రాత్మకమైన 500వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా భారత మాజీ కెప్టెన్లందరినీ బీసీసీఐ ఘనంగా సన్మానించింది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు బీసీసీఐ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ మాజీ సారథులను జ్ఞాపికలతో సన్మానించింది. వెంగ్ సర్కార్, కపిల్ దేవ్, రవిశాస్త్రి, గంగూలీ, సచిన్ తెందుల్కర్, శ్రీకాంత్, అనిల్ కుంబ్లే, అజహరుద్దీన్, మహేంద్రసింగ్ ధోని తదితరులు సత్కారం పొందిన వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







