మహేష్ మురగదాస్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు..
- September 21, 2016
మహేష్ బాబు - మురగదాస్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 20 రోజులుగా చెన్నై కొనసాగుతోంది. ఈవీపీ వరల్డ్‌లో వేసిన ఓ భారీ సెట్స్‌లో సన్నివేశాలను చిత్రీకరించారు. రేపటి (గురువారం)తో చైన్నై షెడ్యూల్ పూర్తవ్వనుంది. తదుపరి షెడ్యూల్ ని హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.ఇదివరకే వేసిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, అవసరాల 'జ్యో అచ్చుతానంద' సెట్స్ లో కొన్ని సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. అయితే, ఈ సెట్స్ లో స్వల్ప మార్పులతో తనకు అనుకూలంగా మార్చుకోనుంది మహేష్ సినిమా యూనిట్.మహేష్ మురగదాస్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది.దర్శకుడు ఎస్ జె సూర్య మహేష్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లోనూ రిలీజ్ చేయనున్నాడు. దీపావఌ కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







