ఇల్లీగల్ ప్రొటెస్ట్: క్లరిక్కి జైలు
- September 22, 2016
రెలిజియస్ ఫిగర్ ఇసా ఖాసిమ్‌కి అనుకూలంగా అక్రమ ప్రొటెస్ట్ నిర్వహించిన కేసులో ముల్లా హబీబ్ అబ్బాస్ అనే వ్యక్తికి హై క్రిమినల్ కోర్ట్ జైలు శిక్ష విధించింది. బహ్రెయిన్ సొసైటీలో వివాదాలు తెచ్చేందుకు ప్రయత్నించిన కారణంగా ఖాసిమ్ నేషనాలిటీని రద్దు చేయడం జరిగింది గతంలోనే. మనలా ఆ్యండరింగ్, ఇరాక్ మరియు ఇరాన్లో ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్లు నిర్వహిస్తూ బహ్రెయిన్‌కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయనే ఆరోపణలు ఖాసిమ్‌పై ఉన్నాయి. ఇంకో వైపున ఈ కేసులో మరో ముగ్గురికి మూడేళ్ళ జైలు శిక్ష పడింది. వారిలో ఓ రిలీజియస్ పర్సన్‌తోపాటు, ప్రీచర్ ఒకరు, విద్యార్థి ఒకరు ఉన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







