త్వరలో 'సుడిగాడు' సీక్వెల్....
- September 23, 2016
అల్లరోడి సుడి మార్చిన చిత్రం 'సుడిగాడు'. అల్లరి నరేష్-భీమినేని శ్రీనివాస్ కలయికలో వచ్చిన 'సుడిగాడు' సూపర్ హిట్టయ్యింది. అల్లరోడికి సరైన టైంలో 'సుడిగాలి' హిట్టిచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన నాలుగు సంవత్సరాలు అవుతోంది. ఇక, అప్పటి నుంచి అల్లరోడి సరైన హిట్ పడలేదు. అయితే, మరోసారి అల్లరోడు 'సుడిగాడు'గా మారాలని డిసైడ్ అయినట్టు సమాచారమ్.భీమనేని అల్లరోడు కోసం ఓ కథని రెడీ చేశాడట. ఆ కథ అల్లరోడికి కూడా బాగా నచ్చేసింది. 'సుడిగాడు'కి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం భీమనేని స్క్రిప్టు పై ఫోకస్ చేశాడు.త్వరలోనే 'సుడిగాడు' సీక్వెల్ పై అధికారిక ప్రకటన కూడా రానుంది. ఇదిలావుండగా.. కొన్నాళ్ళుగా ఓ విజయం కోసం తెగ ట్రై చేస్తున్న అల్లరోడు ప్రస్తుతం జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత 'సుడిగాడు' కలయికలో చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







