డ్రైవింగ్ లైసెన్సులు సరెండర్ చేశాకే రెసిడెంట్ పర్మిట్ల రెన్యూవల్స్
- September 24, 2016
100,000 డొమెస్టిక్ వర్కర్స్ తమ డ్రైవింగ్ లైసెన్సుల్ని సరెండర్ చేస్తే తప్ప, వారి వర్క్ పర్మిట్‌ని రెన్యువల్ చేసే అవకాశం లేదని పాస్పోర్ట్స్ అండ్ సిటిజన్‌షిప్ ఎఫైర్స్ - ఇంటీరియర్ మినిస్ట్రీ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ మేజర్ జనరల్ షేక్ మజెన్ అల్ జర్రా చెప్పారు. డొమెస్టిక్ వర్కర్స్ తమ డ్రైవింగ్ లైసెన్సుల్ని ఉపయోగించి, వాహనాల్ని నడుపుతున్నారనీ, ఆ కారణంగా విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కారణంగానే వారి డ్రైవింగ్ లైసెన్సుల రద్దు కోసం వర్క్ పర్మిట్లతో లింక్ పెట్టినట్లు వివరించారాయన. అలాగే, స్పాన్సర్స్ కూడా కొత్తగా వర్క్ పర్మిట్స్ కోసం అప్లయ్ చేయడానికి వీల్లేకుండా నిబంధనల్ని కఠినతరం చేశారు. ఈ నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుందని మినిస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







