వాణిజ్యం పెంచడానికి యువాన్-దిర్హామ్ ప్రత్యక్ష జత
- September 24, 2016
చైనా యువాన్ కరెన్సీ మరియు దిర్హామ్ మధ్య ప్రత్యక్ష వ్యాపార జత ఏర్పాటుకు అంగీకరించింది. చైనీస్ సందర్శకులకు చేరగానే వీసా మంజూరు చేయడానికి యుఎఇ నిర్ణయం తీసుకొంది. ఈ చర్యతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య మరియు పర్యాటక సంబంధాలను చెప్పుకోదగిన స్థాయిలో బలపడనున్నాయి.
ఇదేవిధంగా చైనా కూడా తన కరెన్సీ మరియు సౌదీ రియాల్ మధ్య ప్రత్యక్ష వ్యాపార జత ఏర్పాటు చేస్తుంది, చైనీస్ విదేశీ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఆపరేటర్లు శుక్రవారం ఈ విషయాన్ని చెప్పారు.ఇరు దేశాల ప్రత్యక్ష వ్యాపార జత ప్రభావం సెప్టెంబర్ 26 నుంచి అమలులోకి వస్తాయి.

తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన