ఫిజీ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.8...

- September 24, 2016 , by Maagulf
ఫిజీ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.8...

ఫిజీలో ఆదివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.8గా నమోదు అయిందని యూఎస్ భూకంప పరిశోధకులు వెల్లడించారు. అయితే సునామి వచ్చే అవకాశాలు లేవని పేర్కొన్నారు. స్థానిక కాలమాన ప్రకారం..ఉదయం 9.28 గంటలకు ఈ భూకంపం సంభవించిందని తెలిపారు. ఫిజీలోని ఎండోయి ఐలాండ్ లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పారు. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే తన వెబ్ సైట్ లో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com