బహరేన్ లో ముగ్గురు నిర్వాసిత మహిళలని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్
- September 25, 2016
మనామా: ఒక భద్రతా గార్డు ముగ్గురు థాయ్ మహిళలని కిడ్నాప్ చేయడమే కాక వారి నుంచి మొబైల్ ఫోన్లను దోచుకున్నాదని కోర్టు తెలిపింది. బాధితురాళ్ళ స్నేహితుల ద్వారా ఈ కేసు విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.హోటల్ లో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల రికార్డ్ చేసిన వీడియోని సమీక్షించిన తర్వాత పోలీసులు 25 ఏళ్ల ప్రతివాది ఆ మహిళలను ఒక వాహనంలో తీసుకెళ్ళినట్లు కనుగొన్నారు. ఆ వీడియో ఫుటేజ్ లో ఆ వ్యక్తి ముందుకు వెళ్లి ఆ మహిళలతో మాట్లాడి ఒక నల్ల కారులో వారిని తీసుకెళ్లడం జరిగిందని కొద్దిసేపటి తర్వాత వచ్చారు, ఆ తర్వాత పరిశోధకులు ఆమె ముఖంపై గాయాలను గుర్తించారు. గాయపడిన మహిళ పోలీసు అధికారులకు చెబుతూ, తమకు కారు నడిపేందుకు ఒక అవకాశం ఇస్తానని చెప్పాడు..దాంతో అతని కారులో ఎక్కేమని తెలిపారు. కానీ, ఆ వ్యక్తి ఒక తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ మా ఫోన్లు మరియు డబ్బు దోచుకున్నాడు. భయపడిన మేము అతని నుంచి తప్పించుకోవడానికి కారు నుంచి కిందకు దూకినట్లు చెప్పారు. ఈ ముగ్గురిని ఒక ఫోటో క్రమం ద్వారా గుర్తించారు.ఇందులోని నిందితుడిపై పోలీసులు అపహరణ మరియు దోపిడీ అభియోగాలు నమోదు చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







