ఎన్టీఆర్ ట్రస్ట్ వరద బాధితులకు ఆహారం పంపిణీ..
- September 25, 2016
వరద ప్రభావిత ప్రాంతాలు నిజాంపేట్, దోమలగూడ, చందానగర్, కాప్రా, అడ్డగుట్ట బ్రాహ్మణవాడల్లో మంచినీరు, ఆహార పొట్లాలను ఎన్టీఆర్ ట్రస్ట్ పంపిణీ చేయనుంది. ఆహార పంపిణీ వాహనాలను ట్రస్ట్ భవన్ వద్ద జెండా ఊపి ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, రావుల ప్రారంభించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







