కేరళ క్యాబేజి
- September 25, 2016
కావలసినవి: రెండు కప్పుల కాబేజి (సన్నగా తరిగి), అర టీస్పూను ఆవాలు, ఒక టేబుల్‌స్పూను నూనె, రెండు టేబుల్స్పూన్ల మినపప్పు (నానపెట్టి), రెండు టేబుల్స్పూన్ల తాజా కొబ్బరి (తురిమి), అర టీస్పూను మిరియాల పొడి, కరివేపాకులు 8 లేదా 10, ఒక టీస్పూను పచ్చిమిరపకాయ (తరిగి), ఒక ఎండు మిరపకాయలు (చిన్న ముక్కలుగా కట్ చేసుకుని), ఉప్పు తగినంత, కొత్తిమీర (సన్నగా తరిగి), టొమాటొ ముక్కలు.
ఎలా చేయాలి: పాన్‌లో నూనెను వేడిచేసి ఆవాలు, కరివేపాకులు, ఎండు మిరప ముక్కలు వేయాలి. వీటిని చిటపటమనే వరకు వేగించి మినపప్పు వేయాలి. కొన్ని నిముషాల తరువాత కాబేజి, పచ్చిమిరపకాయలు, ఉప్పు మిరియాల పొడి వేయాలి. బాగా కలిపి మూతపెట్టి సన్నని సెగమీద సగం ఉడికే వరకు ఉంచాలి. తరువాత తురిమిన కొబ్బరిని కలిపి మరికొద్దిసేపు ఉడికించాలి. ఫోటోలో చూపినట్టు క్యాబేజీ పైపొరలనే పాత్రగా మలిచి ఈ కూరను అందులో కూరి పెడితే చూడ్డానికి ఇంకా బాగుంటుంది. పైన కొత్తిమీర, టొమాటొ ముక్కలు అలంకరించి తింటే భలే రుచిగా ఉంటుం
తాజా వార్తలు
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం







