బహ్రెయిన్ నకిలీ బంగారం కేసు వాయిదా
- August 11, 2015
నకిలీ బంగారు ఆభరణాల విక్రయం కేసులో నిందితుడైన 31 సంవత్సరాల పాకిస్తానీ వ్యక్తిని బహ్రైన్ హై క్రిమినల్ కోర్టు ముందు హాజరుపర్చిన నేపధ్యంలో, ప్రాసిక్యూషన్ వారికి సాక్ష్యాధారాల సేకరణకుగాను సమయమిస్తూ ఈ కేసు అక్టోబర్ 26 కు వాయిదా పడింది. సంబంధిత నిందితుడు, గత సంవత్సరం సెప్టెంబర్ 12 న రీఫ్ఫాలోని వెజాల్ జువెల్లర్స్ లో 13 బంగారు బ్రాసెలెట్లను కొత్తబంగారం కోసం మార్పిడిచేయబోగా, వాటిపై హాల్మార్క్ ఉన్నప్పటికీ, అవి 22 కారట్లవి కావని కనుగొన్న సంగతి విదితమే. నకిలీ పాస్పోర్టును కూడా కొనుగోలుచేయబోయిన ఈ వ్యక్తి, అవి నకిలీవని తనకు తెలియదని బుకాయిస్తుండగా, పారిశ్రామిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ వారి హల్మార్కింగ్ మరియు ఇన్స్పెక్షన్ యూనిట్ వారు 112.9 గ్రాముల బరువుగల ఈ బ్రాసెలేట్లు 22 కార ట్ కావని స్పష్టం చేశారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







