అమెరికాలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నా రామ్‌చరణ్..
- September 25, 2016
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం 'ధృవ' షూటింగ్‌లోనూ, అలాగే తన తండ్రి 150వ సినిమాకు నిర్మాతగానూ చాలా బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో కూడా రామ్‌చరణ్ ఓ సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రిపబ్లికన్ హిందూ కూలిషన్స్ చైర్మన్ శాలికుమార్ ఆహ్వనం మేరకు అమెరికాలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు. 'హ్యూమేనిటి యునైటెడ్ ఎగనిస్ట్ టెర్రర్' పేరిట న్యూజెర్సీలోని పిఎన్సి ఆర్ట్ సెంటర్లో అక్టోబర్ 15న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ చెర్రీ తన ఫేస్బుక్ అకౌంట్లో వీడియో పోస్ట్ చేశాడు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







