సెన్సార్ పూర్తి చేసుకున్న 'ప్రేమమ్ '
- September 27, 2016
చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటించిన 'ప్రేమమ్' చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఒక్క కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్ర బృందం తెలిపింది. చక్కటి ప్రేమకథను తెరకెక్కించినందుకు చిత్ర నిర్మాతలు, దర్శకుడ్ని సెన్సార్ బోర్డు సభ్యులు అభినందించారట. మలయాళంలో విజయం సాధించిన 'ప్రేమమ్' చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్‌తో తెరకెక్కించారు.
శ్రుతిహాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమ్ పరమేశ్వరన్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపైనిర్మించిన ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









