విజయవంతంగా ముగిసిన 'ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్'
- September 27, 2016
ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్‌కు రామోజీ ఫిల్మ్‌సిటీ చక్కటి వేదికైందని ఈ సంస్థ వ్యవస్థాపకుడు సోహన్‌రాయ్ అన్నారు. నాలుగు రోజుల పాటు సాగిన ఇండీవుడ్ కార్నివాల్ విజయవంతమైందని పేర్కొన్నారు. ఈ కార్నివాల్లో 200 మంది పెట్టుబడిదారులు పాల్గొన్నట్లు వెల్లడించారు. కార్నివాల్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం చక్కటి సహకారం అందించిందన్నారు. వచ్చే ఏడాది మరింత ఘనంగా కార్నివాల్‌ను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!







