'24' చిత్రం చైనా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది....
- September 27, 2016
విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో సూర్య నటించిన '24' చిత్రం చైనా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. తన సొంత బ్యానరైన 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థపై రూపొందించిన '24'లో సూర్య త్రిపాత్రాభినయం పోషించారు. సమంత, నిత్యామేనన్‌లు కథానాయికలు. తండ్రీకుమారులుగా, విలన్‌గా సూర్య అద్భుతమైన నటనను ప్రదర్శించారు. టైమిషన్ కథతో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ కథ తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం చైనాలో జరుగుతున్న చిత్రోత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 675 సినిమాలు ఎంపికయ్యాయి. ఇందులో సూర్య నటించిన '24' సినిమా కూడా ఉంది.ఈ చిత్రాన్ని తలికించిన ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తినట్లు సూర్య తరఫు వర్గాలు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









