సెన్సార్‌కు సిద్ధమైన 'మనీ ఈజ్ హనీ'!
- September 27, 2016
శ్వేత శ్రీ క్రియేషన్స్ పతాకంపై, నూతన నటీనటులను హిరో హిరోయిన్లుగా పరిచయం చేస్తూ జనార్ధన్ శివలంకి దర్శకత్వంలో, జాలే వాసుదేవనాయుడు నిర్మిస్తున్న చిత్రం మనీ ఈజ్ హనీ. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెన్సార్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాత జాలే వాసుదేవనాయుడు మాట్లాడుతూ.. నూతన నటినటులతో నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అయింది. సెన్సార్ కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేసి చిత్రాన్ని వచ్చే నెల ద్వితీయార్ధంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. అడియోను వచ్చేనెల 15న సినీ ప్రముఖుల సమక్షంలో విడుదల చేస్తాం అని అన్నారు. దర్శకుడు జనార్ధన్ మాట్లాడుతూ.. సినిమా అనుకున్న విధంగా చాలా బాగా వచ్చింది.నన్ను నా కధను నమ్మి పుర్తి స్వేచ్చనిచ్చిన నా నిర్మాత జాలే వాసుదేవనాయుడు గారికి కృతజ్ఞతలు. నాకు అన్ని విధాలుగా సహకరించిన నటినటులకు టేక్నీషియన్స్ కు నా కృతజ్ఞతలు అని చెప్పారు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







