'గౌతమీపుత్ర శాతకర్ణి' టీజర్‌ను దసరా కానుకగా....
- September 27, 2016
బాలకృష్ణ వందో చిత్రంగా రూపొందిస్తున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను మొరాకో దేశంలో చిత్రీకరించారు. భారీ యుద్ధాల సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలువనున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హేమమాలిని గౌతమీపుత్ర శాతకర్ణి తల్లిగా నటిస్తుండగా, శ్రీయ ఆయన భార్యగా హీరోయిన్ పాత్రలో నటిస్తుండడం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయడానికి సినిమా యూనిట్ సన్నాహాలు జరుపుతోంది. దీంతో బాలయ్య అభిమానులు అక్టోబర్ 10 కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







