మూడు రోజుల వీకెండ్ ప్రకటన
- September 27, 2016
యూఏఈ: యూఏఈ అక్టోబర్ 2వ తేదీని పబ్లిక్ మరియు, ప్రైవేట్ సెక్టార్లకు సెలవు దినంగా ప్రకటించింది. ఇస్లామిక్ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సెలవును డిక్లేర్ చేశారు. ఆదివారం 1438 హిజ్రి కారణంగా ఫెడరల్ మినిస్ట్రీస్ మరియు డిపార్ట్మెంట్స్ మూసివేయబడతాయి. దాంతో అధికారికంగా పని దినాలు అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయి. ఈ మేరకు మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్, ఛైర్మన్ ఆఫ్ ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ డాక్టర్ అబ్దుల్ రహమాన్ ఈ మేరకు సర్క్యులర్ని జారీ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ కూడా ఆదివారం అక్టోబర్ 2వ తేదీని అధికారిక చెల్లింపు సెలవు దినంగా ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకోసం ప్రకటించింది. మినిస్టర్ సక్ర్ ఘోబాష్, ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ కారణంగా యూఏఈ రెసిడెంట్స్కి మూడు రోజుల వీకెండ్ వచ్చినట్లయ్యింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







