భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం..
- September 27, 2016
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో 'మన టీవీ' సేవల్ని మెరుగుపరచుకొనేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకుంది. మన టీవీలో దూర విద్య, టెలిమెడిసిన్, స్కిల్ డెవలప్మెంట్పై కార్యక్రమాలు వెలువడనున్నాయి. అలాగే మన టీవీలో అక్టోబర్ 1 నుంచి గ్రూప్-2పై శిక్షణ తరగతులు కూడా ప్రసారం కానున్నాయి.
తాజా వార్తలు
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!







