లేబర్ చట్టాన్ని అతిక్రమించిన 501 మంది కార్మికులు
- September 28, 2016
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ వివరాల ప్రకారం సెప్టెంబర్ 18 నుంచి 24 వరకు లేబర్ చట్టాన్ని ఉల్లంఘించిన కార్మికుల సంఖ్య 501గా తేలింది. ఇన్స్పెక్షన్ టీమ్స్ మొత్తం 477 మంది కార్మికుల్ని పలు నిబంధనల్ని ఉల్లంఘించినట్లు గుర్తించింది. నార్త్ బతినా ప్రాంతంలో అత్యధికంగా 165 నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. దహిరా గవర్నరేట్ పరిధిలో ఈ సంఖ్య 97గా ఉంది. మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా 476 మంది కార్మికులు, లేబర్ చట్టాన్ని ఉల్లంఘించిన కారణంగా డిపోర్ట్ చేయబడ్డారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







