ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ ఇ-బిల్లింగ్
- September 28, 2016
మనామా: ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ (ఇడబ్ల్యుఎ) యుటిలిటీ బిల్స్ నవంబర్ నుంచి ఎలక్ట్రానిక్ విధానంలో జారీ చేయబడనున్నాయి. డిస్ట్రిబ్యూషన్ మరియు కస్టమర్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అద్నాన్ మొహమ్మద్ ఫక్రో మాట్లాడుతూ, డిసెంబర్ నాటికి పూర్తిగా పేపర్ బిల్లింగ్ పద్ధతిని తొలగించే అవకాశాలున్నాయని చెప్పారు. వినియోగదారులు తమ ఇ-మెయిల్ అడ్రస్, అలాగే ఫోన్ నెంబర్లను ఇడబ్ల్యుఎ సిస్టమ్‌లో అప్డఏట్ చేసుకోవాలనీ, తద్వారా బిల్లులు మిస్ అవడం, కనెక్షన్లు తొలగించబడటం వంటి చర్యలకు లోనుకాకుండా ఉంటారని ఆయన తెలిపారు. ఇడబ్ల్యుఎ-గ్రీన్ నినాదంలో భాగంగా ఇ-గవర్నమెంట్ అథారిటీ సమాయంతో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







