గోపీచంద్ సినిమా మొదటి షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో ...
- September 28, 2016
హీరో గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యే సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. థాయ్‌లాండ్‌లో మొదటి షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. గోపీచంద్‌పై యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇందులో అభిమానులను ఆకట్టుకునేలా ఈ యాక్షన్ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







