తెలుగు ప్రవాసులకు 'ఏ.పి.ఎన్.ఆర్.టి' అందిస్తున్న సేవలు
- September 28, 2016
ఏ.పి.ఎన్.ఆర్.టి సేవలకి ప్రవాసులందరికీ స్వాగతం. ప్రవాసులకి కావల్సిన అన్ని సదుపాయలని అందజేస్తూ, సమస్యలపై పొరాటం చేసే తెలుగు ప్రవాసులకి బాసటగా నిలిచే ఒకే ఒక్క చేయూత ఈ ఎపిన్నార్టి. ఏ.పి.ఎన్.ఆర్.టి లో సిబ్బంది 24/7 పని చేస్తారు.ఏ.పి.ఎన్.ఆర్.టి లో సభ్యత్వ నమోదు చేసుకున్న సభ్యులందరికి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటారు.
ప్రవాసులకి ఇన్వెస్ట్మెంట్ సలహాలు, దేవాలయ పర్యాటక వివరాలు లాంటివి అందుబాటులో ఉంచుతూ సభ్యులతో చిరకాల సంబంధ బాంధవ్యాలని పటిష్టం చెసుకుంటోంది ఏ.పి.ఎన్.ఆర్.టి.
మా సైట్ నావిగేట్ మరియు మాతో సంప్రదించడానికి ఎమాత్రం సంకోచించవద్దని, ఎవేని సందేహాలు ఉంటే తప్పక మమ్మల్ని అడగడానికి ఆలశ్యం చేయకండి మీ సందేహాలు తీర్చడానికి మేము ఎల్లప్పుడు ఉత్సుకత చూపిస్తాం అంటూ ఏ.పి.ఎన్.ఆర్.టి సిబ్బంది తమ సభ్యులకి తెలుపుతున్నారు. మా సభ్యులకి మా సేవల వివరాలు క్లుప్తంగా:
దేవాలయాల పర్యటన
OCI/PAN/Aadhar
ఎదేని ముఖ్యమయిన పనికి విధానపరమైన సలహాలు
విలువయిన డాక్యుమెంట్స్ పోతే
పెట్టుబడుల సలహాలు
వృద్ధుల సంరక్షణ సహకారం
బ్యాంకింగ్ సహకారం
పర్యాటక సేవలు
టాక్స్ సలహాలు
న్యాయ సలహాలు, సహకారం
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







