దుబాయ్ విమానాశ్రయంలో డ్రోన్ కలకలం
- September 28, 2016
గుర్తు తెలియని డ్రోన్ దుబా యిలోని అంతర్జాతీయ విమానాశ్రయం ఎయి ర్‌స్పేస్‌లో కనిపించడంతో అధికారులు ఆందోళన చెందారు. దీంతో విమానాశ్రయాన్ని ముందు జాగ్రత్తగా అర గంట సేపు మూసేశారు. డ్రోన్ కలకలంతో అర గంట సేపు విమానాల రాక పోక లు నిలిపేయడంతో పలు విమానాల టేకా ఫ్‌లు, ల్యాండింగ్‌లు ఆలస్యమైనట్లు విమానా శ్రయ అధికారులు వెల్లడించారు. విమానాశ్రయ పరిధిలో 5 కిలో మీటర్ల వరకు డ్రోన్స్ తదితరాలకు అనుమతి ఉండదు.. దీంతో గుర్తు తెలియని డ్రోన్ కనిపి ంచడంతో అధికారులు జాగ్రత్త పడ్డారు. భద్రతకే తాము అధిక ప్రాధా న్యం ఇస్తామని అధికారులు వెల్లడించారు. విమానాశ్రయంపై కనిపించిన డ్రోన్ పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
డ్రోన్ యజమానులు యునైటెడ్ అరబ్ ఎమి రేట్స్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లు ఉపయోగించడంపై నిషేధం ఉంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







