'డేంజర్ జోన్' చిత్ర టీజర్ విడుదల...
- September 28, 2016
కొత్త నటీనటులు రాజేష్ దత్తా, సోనాలి దీక్షిత్ జంటగా నటిస్తున్న 'డేంజర్ జోన్' చిత్ర టీజర్‌ను బుధవారం లాంఛనంగా విడుదల చేశారు. సావిత్రి ఫిల్మ్ ప్రొడక్షన్స్ సమర్పణలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందమల్ల అభిలాష్ దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సాయివెంకట్, మనోజ్‌నందన్, చమ్మక్‌చంద్ర, చందమల్ల అభిలాష్, చిత్రబృందం పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









