ఒమన్ తపాలా శాఖ మస్కట్ లో తమ సేవలను విస్తరించేందుకు ప్రణాళిక

- September 28, 2016 , by Maagulf
ఒమన్ తపాలా శాఖ మస్కట్ లో తమ సేవలను విస్తరించేందుకు ప్రణాళిక

మస్కట్  : తలుపు...తలుపునకు తపాలా సేవలను వాస్తవీకరించేందుకు  మస్కట్ లోని పలు ప్రాంతాల్లో విస్తరించేందుకు  ఒమన్ తపాలా శాఖ అవకాశం ఏ మేరకు ఉందొ  సమీక్షిస్తున్నారు.ప్రస్తుతం, ఒమన్ లో మొదటిసారిగా ఒక పైలట్ ప్రాజెక్టుగా అమలుపర్చేందుకు ఆల్ మౌజ్  మస్కట్ తలుపు...తలుపునకు తపాలా సేవలు 4,000 మంది నివాసం ఉన్న అల్ మౌజ్  సమాజానికి అందనున్నాయి  ఇది పార్సిళ్లను మరియు ఉత్తరాలను పంపిణీని  ఈ సంవత్సరం సెప్టెంబర్ ప్రారంభంలో నుండి ప్రారంభించనుంది. మొదట్లో వాటర్ ఫ్రంట్ దేవోలోప్మెంట్ అపార్ట్మెంట్లు నుంచి ప్రారంభించారు, ఆ తర్వాత ఈ  సేవలను క్రమేపీ  విల్లాలు, టౌన్ హౌసెస్ కు విస్తరించారు. పైలట్ ప్రాజెక్ట్ బాగా అమలు జరిగితే, ఈ అసాధారణ సేవా త్వరలో ఇతర నివాస సముదాయాలు మరియు మస్కట్ గవర్నరేట్ లలో  వివిధ ప్రాంతాలకు విస్తరించించే అవకాశం  ఉండవచ్చు.పైలట్ ప్రాజెక్టులో భాగంగా అల్ మౌజ్ లో అక్కడ జరుగుతున్న పనితీరును సమీక్షించడానికి మేము  వెళ్తున్నామని మరియు అక్కడ తమ శాఖ పని సామర్ధ్యం నిర్మించడానికి అవసరమైన  చర్యలు తీసుకొంటున్నామని తరువాత ప్రణాళికను ఇతర సారూప్య వాణిజ్య నివాస ప్రాంతాల్లో సముదాయాలని  విస్తరించినందుకు ఏర్పాట్లు చేస్తున్నామని  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఒమన్ పోస్ట్ అధికారి అబ్దుల్ మాలిక్ అల్ బాలుషి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com