ఒమన్ తపాలా శాఖ మస్కట్ లో తమ సేవలను విస్తరించేందుకు ప్రణాళిక
- September 28, 2016
మస్కట్ : తలుపు...తలుపునకు తపాలా సేవలను వాస్తవీకరించేందుకు మస్కట్ లోని పలు ప్రాంతాల్లో విస్తరించేందుకు ఒమన్ తపాలా శాఖ అవకాశం ఏ మేరకు ఉందొ సమీక్షిస్తున్నారు.ప్రస్తుతం, ఒమన్ లో మొదటిసారిగా ఒక పైలట్ ప్రాజెక్టుగా అమలుపర్చేందుకు ఆల్ మౌజ్ మస్కట్ తలుపు...తలుపునకు తపాలా సేవలు 4,000 మంది నివాసం ఉన్న అల్ మౌజ్ సమాజానికి అందనున్నాయి ఇది పార్సిళ్లను మరియు ఉత్తరాలను పంపిణీని ఈ సంవత్సరం సెప్టెంబర్ ప్రారంభంలో నుండి ప్రారంభించనుంది. మొదట్లో వాటర్ ఫ్రంట్ దేవోలోప్మెంట్ అపార్ట్మెంట్లు నుంచి ప్రారంభించారు, ఆ తర్వాత ఈ సేవలను క్రమేపీ విల్లాలు, టౌన్ హౌసెస్ కు విస్తరించారు. పైలట్ ప్రాజెక్ట్ బాగా అమలు జరిగితే, ఈ అసాధారణ సేవా త్వరలో ఇతర నివాస సముదాయాలు మరియు మస్కట్ గవర్నరేట్ లలో వివిధ ప్రాంతాలకు విస్తరించించే అవకాశం ఉండవచ్చు.పైలట్ ప్రాజెక్టులో భాగంగా అల్ మౌజ్ లో అక్కడ జరుగుతున్న పనితీరును సమీక్షించడానికి మేము వెళ్తున్నామని మరియు అక్కడ తమ శాఖ పని సామర్ధ్యం నిర్మించడానికి అవసరమైన చర్యలు తీసుకొంటున్నామని తరువాత ప్రణాళికను ఇతర సారూప్య వాణిజ్య నివాస ప్రాంతాల్లో సముదాయాలని విస్తరించినందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఒమన్ పోస్ట్ అధికారి అబ్దుల్ మాలిక్ అల్ బాలుషి చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







