ఒమన్ లో నిర్వాసితులకు డిష్ టీవీ సేవలు నిలిపివేత
- September 29, 2016
మస్కట్ : ఒక ఉపగ్రహ టీవీ సేవ చెల్లింపులు తీసుకొని మరీ తన సేవలను అర్ధాంతరంగా నిలిపివేసింది. దీనితో చాలా మంది నిర్వాసితులు, నివాసితులు తమ తమ ఖాళీ టెలివిజన్ తెరలను తెల్లముఖం వేసుకొని చూడాల్సి వస్తుంది. .
ఒమన్ లో చాలా మంది తమ భారతదేశ ఆధారిత డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) వంటి డిష్ టీవీ సేవలు కోసం సెప్టెంబర్ మొదటి వారం నుంచి రీఛార్జ్ చేయలేకపోతున్నాను. డిటిహెచ్ సేవలలో డిష్ టీవీ, టాటా స్కై, మధ్యప్రాచ్యంలో నిర్వహించేందుకు అవసరమైన లైసెన్స్ లేదు, ఒమన్ టెలివిజన్ వీక్షణ సేవలకు అధికారం లేదని డీలర్స్ పేర్కొన్నారు.ఈ డిష్ టీవీ టెలివిజన్ ప్యాకేజెస కనిష్టంగా ఓ ఎం ఆర్ 3 నుంచి ప్రారంభమయ్యే అవకాశం అందిస్తుంది . ఆసియా దేశాల నిర్వాసితులకు ఇది అత్యంత ప్రజాదరణ కల్గిందని చెప్పవచ్చు.ఇదిలా ఉండగా, ఒమన్ .అనేక ఎలక్ట్రానిక్స్ చానళ్ల నిర్వాహకుల సేవలను డీకోడింగ్ రిసీవర్ల అమ్మకాలు మరియు అంతర్జాతీయ టెలివిజన్ ఛానళ్లకు అనధికార ఉపగ్రహ సేవలను ఏర్పాటుని నిషేధించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







