గౌతమ్ కు పాక్ సమన్లు
- September 29, 2016
పాకిస్థాన్‌లోని భారత హైకమిషనర్ గౌతమ్ బంబావలేకు పాకిస్థాన్ సమన్లు జారీ చేసింది. పాక్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ లక్షిత దాడులు చేసిన నేపథ్యంలో పాక్ విదేశాంగ శాఖ కార్యాలయం ఆయనకు సమన్లు పంపింది. జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడి ఘటనపై ఇటీవల భారత్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌కు భారత విదేశాంగ శాఖ అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉరీ ఘటనలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చారనే ఆధారాలను బాసిత్‌కు అందజేశారు.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







