శాంతియుతమైన ఒమాన్ కోసం పౌరులు, ప్రవాసీలు కలసి పనిచేయాలి
- August 13, 2015
ఒమాన్ యొక్క సాంఘిక పురోభివృద్ధి, ఆర్ధిక పురోగతి - పౌరులు మరియు ప్రవాసీయులు ఒకరినొకరు గౌరవించుకుని, స్నేహ సుహృద్భావ వాతావరణం కల్పించినపుడే సాధ్యమౌతుందని, దురుద్దేశాలకు పౌరులు కానీ ప్రవాసులు కానీ తావీయరాదని, సోషల్ మీడియాలోను, మరికొన్ని సంస్థలు ప్రచారం చేస్తున్నట్టు వైరపూరిత వాతావరణం కాక, వారు సరైన మార్గంలో నచుకోవాలని, ఇంజాజ్ ఒమాన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ షబీబ్ అల్ మామరీ విజ్ఞప్తి చేశారు. కొన్ని చర్చలలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు పౌరులు ప్రవాసీయులను విమర్శిస్తున్నారని, కానీ ప్రవాసీయులు స్వదేశానికి దూరంగా ఉంటూ, ఒమానీయుల కంటే రెండింతలు ఎక్కువగా దేశనిర్మాణానికై శ్రమిస్తున్నారని తెలుసుకోవాలని, అదే విధంగా ప్రవాసులు ఇక్కడ పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రభుత్వాన్ని , చట్టాలను గౌరవించాలని ఆయన వీశదీకరించారు.
--నూనె లేని కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







