దుబాయ్ లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కవిత

- September 30, 2016 , by Maagulf

తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బతుకమ్మ సంబరాలు తెలంగాణలోనే కాకుండా దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నిజామాబాద్‌ ఎంపీ కవిత పాల్గొన్నారు. ఇలా బతుకమ్మ సంబరాలు మన తెలంగాణాలోనే కాక దుబాయ్ లో కూడా ఇంత ఘనంగా నిర్వహించటం చాలా హర్షనీయం అని కవిత అన్నారు. అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com